రాష్ట్రపతి చేతుల మీదుగా మహిళా సంరక్షణ అధికారికి అవార్డు

68చూసినవారు
రాష్ట్రపతి చేతుల మీదుగా మహిళా సంరక్షణ అధికారికి అవార్డు
రాష్ట్రస్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసరుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన తణుకు 25వ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి ఫైమా బేగం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ఫైమా బేగం రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. శనివారం పట్టణ పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన అభినందన సభలో పోలీసు సిబ్బంది అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్