అదుపుతప్పిన లారీ.. తప్పిన భారీ ప్రమాదం

22606చూసినవారు
అదుపుతప్పిన లారీ.. తప్పిన భారీ ప్రమాదం
పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలో బుధవారం లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లి మట్టిలో కూరుకుపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఏమి జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you