విద్యార్థులు డ్రాపవుట్‌ అయితే సహించేది: ఎమ్మెల్యే

76చూసినవారు
విద్యార్థులు డ్రాపవుట్‌ అయితే సహించేది: ఎమ్మెల్యే
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలు తన దృష్టికి తీసుకురావాలని, వాటిని భర్తీ చేయించే బాధ్యత తనదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఏఒక్క విద్యార్థీ డ్రాపవుట్‌ అయితే సహించేది లేదని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎంఆర్‌కె జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో గురువారం స్టూడెంట్‌ కిట్స్‌ పంపిణీ ప్రారంభించారు. ఎంఇఒ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విద్యకు మొదటి ప్రాధన్యత ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్