ఏలూరు జిల్లా పంచాయతీ రాజ్ వనరుల కేంద్రంలో గురువారం ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ఆన్ శిక్షణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. మూడు రోజులపాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు.