హోం మంత్రి తానేటి వనిత పర్యటన వివరాలు

2141చూసినవారు
హోం మంత్రి తానేటి వనిత పర్యటన వివరాలు
హోం మంత్రి తానేటి వనిత మంగళవారం కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. కొవ్వూరు సొసైటీ-1 సచివాలయంలో జరగనున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు రాజమాహెంద్రవరం కలక్టరేట్ వద్ద జగనన్న తోడు ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 12: 30 నిమిషాలకు తాళ్లపూడి మండలం మలకపల్లిలో 1: 15 కి జగనన్న చాగల్లు 3, 4 సచివాలయాలలో జగనన్న సురక్ష కార్యక్రమలలో పాల్గొంటారని కొవ్వూరు మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్