మహా కుంభమేళాకు సైబర్ భద్రత

50చూసినవారు
మహా కుంభమేళాకు సైబర్ భద్రత
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు సంబంధించి వెబ్‌సైట్‌లు, యాప్‌లపై సైబర్‌ దాడి జరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటికి భద్రత కల్పించేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-కాన్పూర్‌ ముందుకొచ్చింది. కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ బృందం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పర్యవేక్షణ, నిరంతరం ఆడిట్‌ నిర్వహిస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్