వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేత

58చూసినవారు
వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేత
విజయవాడ వరద బాధితుల సహాయార్థం గురువారం చాగల్లు మండలం దారవరం గ్రామం తరుపున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు 1, 00, 116 రూపాయలను సేకరించి కొవ్వూరు పట్టణ టిడిపి కార్యాలయం నందు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దారవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బొడ్డు రాజు, బొడ్డు కేశవ, బొడ్డు చౌదరి, ఊబా సతీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్