వాలంటీర్లకు అభినందనలు తెలిపిన సర్పంచ్

882చూసినవారు
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు 15వ తేదీకి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను చాగల్లు గ్రామ సర్పంచ్ ఉన్నమట్ల మనశ్శాంతి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వాలంటీర్లు అందిస్తున్న సేవలు అమితమైనవని, వాటిని లెక్క కట్టలేమని అన్నారు. వాలంటీర్లు ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్