వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్

71చూసినవారు
వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్
మహిళల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోడ్పాటునందిస్తున్నారని చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు.శనివారం నరసాపురం మండలం సీతారామపురం సౌత్ లో నిర్వహించిన వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నారు.కుల,మత వంటివి లేకుండా అర్హత ఉన్నవారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. మీ కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తేనే ఆశీర్వదించండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్