మొగల్తూర్ కోట సమీపంలో భారీగా ప్రారంభమైన కోడిపందాలు

85చూసినవారు
మొగల్తూర్ కోట సమీపంలో భారీగా ప్రారంభమైన కోడిపందాలు
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో కోట సమీపంలో సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహించారు. కావున ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని పేకాట గుండాట కోడిపందాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని లక్షల రూపాయలు చేతులు మారాయి.

సంబంధిత పోస్ట్