ప. గో. జిల్లాలో వర్షపాతం అప్డేట్

79చూసినవారు
ప. గో. జిల్లాలో వర్షపాతం అప్డేట్
పశ్చిమగోదావరి జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 402. 6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా. అత్యధిక వర్షపాతం పాలకొల్లు మండలంలో 60. 4 మిల్లీమీటర్లు నమోదయింది. అత్యల్ప వర్షపాతం ఆకివీడు మండలంలో 6. 4 మిల్లీమీటర్లగా నమోదయింది. అలాగే జిల్లాలో సగటు వర్షపాతం 20. 1 మిల్లీమీటర్లు గా ఉంది.

సంబంధిత పోస్ట్