మొగల్తూరులో టిడిపి శ్రేణుల నిరాహార దీక్ష

255చూసినవారు
మొగల్తూరులో టిడిపి శ్రేణుల నిరాహార దీక్ష
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ మొగల్తూరులో మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నరసాపురం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కొత్తూరు రామరాజు పాల్గొన్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్