వై. ఎన్ కళాశాల డీన్ కు అదనపు బాధ్యతలు

68చూసినవారు
వై. ఎన్ కళాశాల డీన్ కు అదనపు బాధ్యతలు
నరసాపురం శ్రీ వై. యన్. కళాశాల అకాడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ గంధం శ్రీరామకృష్ణకి కళాశాల యాజమాన్యం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇంటర్నల్ క్వాలిటీ అశ్యూరెన్స్ సెల్ కోఆర్డినేటర్ గా నియమిస్తూ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ రావు ఉత్తర్వులను జారీచేసారు. బుధవారం ఉదయం కళాశాల జాయింట్ సెక్రెటరీ డాక్టర్ అందే రామ సతీష్ గంధం శ్రీ రామకృష్ణకు నియామక ఉత్తర్వులు అందజేశారు.

సంబంధిత పోస్ట్