స్కిల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం

58చూసినవారు
స్కిల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం
నరసాపురం మండలం పెదమైన వాని లంక స్కిల్ కాలేజీలో వివిధ కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభం అయినట్లు స్కిల్ సెంటర్ సహాయ సంచాలకులు ఎం. వసంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 18 నుండి 35 ఏళ్ల లోపు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కొరకు 9110577979, 7981408883, 9573174095, నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్