కొయ్యలగూడెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా బొమ్మ బాబునీ ఎన్నుకోవడం జరిగింది. వారిని పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నా ఆధ్వర్యంన కొయ్యలగూడెం టౌన్ లో భారతీయ జనతా పార్టీ అతి వేగంగా అభివృద్ధి చెందిట్లు, అలాగే మండలంలో కూడా మరింత వేగంతో అభివృద్ధి చెందే విధంగా కృషీ చేస్తా అన్నీ నాకు అవకాశం ఇచ్చాన వారికి హృదయ పూర్వక కతజ్ఞతలు తెలిపారు.