తణుకులో విస్తృతంగా వాహనాల తనిఖీలు

2997చూసినవారు
నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు ప్రదర్శిస్తే చర్యలు తప్పవని తణుకు పట్టణ సిఐ నాగరాజు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం తణుకు పట్టణంలోని పలు ప్రధాన సెంటర్లలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించి పలువురిపై కేసును నమోదు చేశారు. మైనర్లకు బైకులు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రద్దీ ప్రదేశాల్లో పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహనదారులను గుర్తించి కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్