ఉంగుటూరు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

54చూసినవారు
ఉంగుటూరు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ మండలం మాధవపురానికి చెందిన కమ్మలపల్లి లింగయ్య (70) ఈ నెల 15న ఉంగుటూరు మండలం కైకరంలో కాలినడకన వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. హైవే అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందారు. ఈ ఘటనపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్