Oct 15, 2024, 11:10 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
Oct 15, 2024, 11:10 IST
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చిత్తశుద్ధితో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు. పార్టీ జిల్లా 13వ మహాసభల ఏర్పాట్ల పరిశీలనకు మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జిల్లా ఆభివృద్ధికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, జిల్లాలో ప్రభుత్వం టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు.