కిడ్నాప్ చేసి అత్యాచారం యువకుడిపై పోక్సో కేసు నమోదు
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపారు. బుధవారం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు మండలం ముత్యాలపల్లి గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన కె. నర్సింహస్వామి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.