మొగల్తూరులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

72చూసినవారు
మొగల్తూరులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం
మొగల్తూరు మండలం ముత్యాలపల్లి మొగల్తూరు 4 సచివాలయాల నందు శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత మురికి గుంటల నిర్మూలన ఇంటిలో దోమల నిర్మూలన గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీలు ఎంవి శాంతకుమారి, బంగారమ్మ, సిహెచ్ ఓ లు తులసమ్మ, కే శ్రీనివాసు ఎం పి హెచ్ ఎ లు, ఆశా వర్కర్లు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్