పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో శనివారం 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఎంపిడిఒ డాక్టర్ ఆర్.సి.ఆనంద్ కుమార్ తెలిపారు. పేరుపాలెం సౌత్ 1,కె.పి.పాలెం నార్త్ 4,కాళీపట్నం ఈస్ట్ 1,మొగల్తూరు 9,రామన్నపాలెం1 చొప్పున కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు.