Oct 23, 2024, 06:10 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆందోళన
Oct 23, 2024, 06:10 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యతిరేక విధానాలను మానుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లెనిన్ పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ను నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ఆదిలాబాద్ చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.