ఏపీ శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం

53చూసినవారు
ఏపీ శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి రెండో రోజు సెషన్ ప్రారంభమైంది. శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం చేసింది. విద్యుత్ ఛార్జీలపై చర్చ కోసం వైసీపీ తీర్మానించింది. ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారంపై చర్చించాలంటూ శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు, భరత్, తూమాటి మాధవరావు తీర్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్