రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన వైసీపీ

74చూసినవారు
రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన వైసీపీ
రెండు నియోజకవర్గాలకు వైసీపీ సమన్వయకర్తలను ప్రకటించింది. చిలకలూరిపేట, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమన్వయకర్తలను నియమించారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి విడదల రజిని, తాడికొండకు వనమా బాల వజ్రబాబును నియమించినట్లు వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా వైస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్