ఆల్బాట్రాస్ కేవలం 46 రోజులలో భూగోళాన్ని చుట్టేస్తుంది

85చూసినవారు
ఆల్బాట్రాస్ కేవలం 46 రోజులలో భూగోళాన్ని చుట్టేస్తుంది
ఆల్బట్రాస్ అనే పక్షి భూగోళాన్ని కేవలం 46 రోజుల్లోనే చుట్టేసి వస్తుంది. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే పేరిట పక్షి జాతుల పరిశోధకులు 2005లో వీటిపై అధ్యయనం చేశారు. ఆ జాతికి చెందిన 22 పక్షులకు ట్రాకింగ్ పరికరాల్ని అమర్చి వాటి వలస మార్గాల్ని ట్రాక్ చేశారు. దక్షిణ అట్లాంటిక్ లోని దక్షిణ జార్జియా నుంచి వలసకు బయలుదేరిన ఆల్బట్రాస్ లలో కొన్ని పక్షులు 46 రోజుల్లో భూమిని చుట్టి వచ్చినట్లు ఆ అధ్యయనంలో తేలింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్