నేడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పోరుబాట

62చూసినవారు
నేడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పోరుబాట
AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు అందజేస్తారు. కాగా, ప్రజలపై కూటమి ప్రభుత్వం రూ.15,485 కోట్ల విద్యుత్ భారాన్ని మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్