షర్మిల డిమాండ్‌పై స్పందించిన వైఎస్ జగన్

67చూసినవారు
షర్మిల డిమాండ్‌పై స్పందించిన వైఎస్ జగన్
AP: అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీని గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిచ్చారు. 'నా చెల్లెలి గురించి ఇక్కడ మాట్లాడటం వద్దు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 1.7 శాతం ఓటు షేర్ మాత్రమే ఉంది. ఏ మాత్రం ప్రభావం చూపని అలాంటి పార్టీ గురించి మాట్లాడటం అనవసరం' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్