జమ్మలమడుగు పట్టణంలోని జైలులో ఉన్న బాల నేరస్థులను గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలని శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ ఏస్ బాబాఫకృద్దీన్ తెలిపారు. సబ్ జైలును సందర్శించి రెండవ పాను ఇండియా ప్రచారం
ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పాన్ ఇండియా ప్రకారం జైల్లో ఉన్న బాల నేరస్థులను గుర్తించి వారికి తగిన న్యాయం అందిస్తామన్నారు.