జిల్లాలోని దివ్యాంగ ప్రతిభావంతులకు ఉచితకృత్రిమ కాలు పంపిణీ

81చూసినవారు
జిల్లాలోని  దివ్యాంగ ప్రతిభావంతులకు ఉచితకృత్రిమ కాలు పంపిణీ
కడప- అన్నమయ్య జిల్లాలలోని విభిన్న ప్రతిభావంతులకు 25వ తేదీ గురువారం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణములో గల విభిన్న ప్రతిభా వంతుల కార్యాలయం డి- బ్లాక్, కడప నందు అలాగే అన్నమయ్య జిల్లాలో జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, రాయచోటి నందు కృత్రిమ కాలు క్యాంప్ రెండు జిల్లాలలో ఒకేసారి కాలు కొలతలు తీసుకొవడం జరుగును. మరల 20 రోజుల తరువాత రూ. 51000/- విలువ గల ఆధునిక వెయిట్ లెస్ కృత్రిమ కాలు ఉచితంగా అమర్చబడును.