ప్ర‌జానేత పుట్టాకు ఘ‌న‌స్వాగ‌తం

54చూసినవారు
మైదుకూరు ప్రజల ఆశాజ్యోతి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పై నియోజకవర్గ ప్రజలు అభిమానాన్ని చాటుకున్నారు. శుక్రవారం శాస‌స‌భ్యుల కి నియోజకవర్గం ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాన‌గూడూరు నుండి దువ్వూరు, మైదుకూరు మీదుగా నియోజ‌క‌వ‌ర్గ స‌రిహ‌ద్దు చాపాడు మండ‌లం నాగుల ప‌ల్లె వ‌ర‌కు విజ‌యోత్స‌వ ర్యాలీ నిర్వహించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని ప్రాంతాల ప్ర‌జలు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్