అర్బన్ ఎస్సైకు శుభాకాంక్షలు తెలిపిన దివ్యాంగులు

54చూసినవారు
అర్బన్ ఎస్సైకు శుభాకాంక్షలు తెలిపిన దివ్యాంగులు
పులివెందుల పట్టణ నూతన అర్బన్ ఎస్సైగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ను అర్బన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం కలిసిన దివ్యాంగులు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ఎస్సైతో మాట్లాడుతూ. దివ్యాంగులకు పేద ప్రజలకు అండగా నిలవాలని కోరారు. దీనికి ఎస్సై అనిల్ కుమార్ స్పందిస్తూ. దివ్యాంగులకు తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్