జిల్లా పేరును వైఎస్సార్ కడపగా మార్చాలి: తులసి రెడ్డి

62చూసినవారు
వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని పీసీసీ మీడియా ఛైర్ మెన్ తులసిరెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గురువారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ. 1808లో కడప జిల్లా ఏర్పాటు అయినట్లు చెప్పారు. కలియుగ దైవం
వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలిగడప దేవుని కడప అన్నారు. అందుకే కడపకు ఆ పేరు పెట్టినట్లు చెప్పారు. 2010 వరకు కడప జిల్లాగా పేరు ఉందని గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్