డిగ్రీ పూర్తయితే నెలకు రూ.10 వేలు

62చూసినవారు
డిగ్రీ పూర్తయితే నెలకు రూ.10 వేలు
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ యువత కోసం ఓ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. 18-35 ఏళ్లు వయసు గల మహారాష్ట్ర నివాసితులు ఈ పథకానికి అర్హులు. కనీసం 12 తరగతి పాసై పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు ఈ పథకం కింద లబ్ధి పొందొచ్చు. 12వ తరగతి పాసైన వారికి నెలకు రూ.6 వేలు, ఐటీఐ/ డిప్లొమా వారికి రూ.8 వేలు, డిగ్రీ/పీజీ పూర్తి చేసిన వారికి రూ.10 వేలు చొప్పున పొందవచ్చు.

సంబంధిత పోస్ట్