ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) 1000 ఎగ్జిక్యూటివ్- సేల్స్ అండ్ ఆపరేషన్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రెండేళ్లు విధుల్లో కొనసాగుతారు. తర్వాత సంస్థ అవసరాల ప్రకారం శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. వెబ్ సైట్: https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx