ఆరోగ్య శాఖలో 10వేల మంది ఉద్యోగులు తొలగింపు

68చూసినవారు
ఆరోగ్య శాఖలో 10వేల మంది ఉద్యోగులు తొలగింపు
ట్రంప్ అధ్యక్షతన అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ తొలగింపులు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్. కెనడీ జూనియర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఉద్యోగులు తీయడం వలన సేవలపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, ఇది ప్రభుత్వ విభాగంలో దీర్ఘకాలిక మార్పుల కోసం అని ట్రంప్ సర్కార్ భావిస్తోంది.
Job Suitcase

Jobs near you