నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

58చూసినవారు
నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే
* స్టాండర్డ్ డిడక్షన్‌ రూ.75 వేలతో కలుపుకుని రూ.12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు.
* బ్యాంకుల్లో డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు జమయ్యే వడ్డీ రూ.లక్ష వరకు, 60ఏళ్లలోపు వ్యక్తులకు రూ.50 వేల వరకు టీడీఎస్ లేదు.
* ఇన్‌యాక్టివ్, వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు UPI సేవలు రద్దు.
* ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఏప్రిల్‌ 1 నుంచి ప్రయోజనాల్లో కోత పడుతుంది.
* NPS వాత్సల్యలో పెట్టుబడులకు సెక్షన్‌ 80సీసీడీ (1బి) కింద పన్ను మినహాయింపు.

సంబంధిత పోస్ట్