రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్

57చూసినవారు
రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్
రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులకు ఊరట కల్పించారు. అలాగే, రూ.25 వేలుగా ఉన్న రిబేట్‌ను రూ.60 వేలకు పెంచారు.

సంబంధిత పోస్ట్