బీఎస్‌ఎఫ్‌లో 162 పోస్టులు

11795చూసినవారు
బీఎస్‌ఎఫ్‌లో 162 పోస్టులు
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ గ్రూప్‌- బి, సి (నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 162. బీఎస్‌ఎఫ్‌ వాటర్‌ వింగ్‌ డైరెక్ట్‌ ఎంట్రీ ఎగ్జామ్‌-2024 ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు 2024 జులై 1 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్ సైట్: https://rectt.bsf.gov.in/

సంబంధిత పోస్ట్