వారంలో 169 ఫేక్ కాల్స్.. జీవితఖైదు విధించేలా కేంద్రం చర్యలు

53చూసినవారు
వారంలో 169 ఫేక్ కాల్స్.. జీవితఖైదు విధించేలా కేంద్రం చర్యలు
ఒకటి రెండు కాదు, వారం రోజుల వ్యవధిలో ఏకంగా 169 ఫేక్ కాల్స్ వచ్చాయి. ఈ ఫేక్ కాల్స్‌ను కేంద్ర పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి కాల్స్ చేసేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టసవరణ చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు నో ఫ్లయర్స్ జాబితాలో చేర్చుతామని పేర్కొంది. అయినప్పటికీ ఈ బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. విమానాలకు వచ్చిన బెదిరింపులు నకిలీవని తేలినప్పటికీ వాటిని పోస్ట్ చేసిన వ్యక్తులు ఎవరనేది అధికారులు గుర్తించలేకపోతున్నారు.

ట్యాగ్స్ :