సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు ప్రారంభం

75చూసినవారు
సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు ప్రారంభం
తెలంగాణ టూరిజం శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సోమశిల టు శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ టూరిజం రోడ్​ కమ్​ రివర్​క్రూజ్​ టూర్ పేరుతో హైదరాబాద్-శ్రీశైలం- సోమశిల-హైదరాబాద్ వరకు సేవలను అంధిచనుంది. టికెట్ బుకింగ్, ప్రయాణ వివరాల కోసం https://tourism.telangana.gov.in/blogpage?id=14 లింక్ లేదా మొబైల్ నంబర్ 7731854994 ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి శని, ఆదివారల్లో ఈ టూర్‌ ను ఉంటుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్