గోదావరిపై తేలియాడుతూ తినేద్దాం

54చూసినవారు
గోదావరిపై తేలియాడుతూ తినేద్దాం
AP: ఆహ్లాదకర వాతావరణంలో గోదారి అందాల నడుమ రుచుల విందు ఆస్వాదించేలా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ సిద్ధం అవుతోంది. పర్యాటక శాఖ సౌజన్యంతో ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో గోదావరిపై మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి రానుంది. అక్టోబర్​ 27న (ఆదివారం) ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ దీనిని ప్రారంభిస్తారని నిర్వాహకులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్