1930 ఉద్యోగాలు.. ముగుస్తున్న గడువు

113923చూసినవారు
1930 ఉద్యోగాలు.. ముగుస్తున్న గడువు
ESI ఆసుపత్రుల్లో 1930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్/GNM చేసిన వారు అర్హులు. మార్చి 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు, అభ్యర్థుల వయోపరిమితి ఇతర వివరాల కోసం https://upsc.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్