ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

4918చూసినవారు
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
రాబోయే 2, 3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విదర్భ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో వర్షం పడే అవకాశముంని వాతావరణ శాఖ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్