ఆరో దశ పోలింగ్‌లో 338 మంది కోటీశ్వరులు

65చూసినవారు
ఆరో దశ పోలింగ్‌లో 338 మంది కోటీశ్వరులు
లోక్‌సభ ఆరో దశ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 25న జరగనుంది. 57 లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 869 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 338 మంది(39శాతం) కోటీశ్వరులున్నట్లు ఏడీఆర్, నేషనల్ వాచ్ నివేదికలు వెల్లడించాయి. మొత్తం అభ్యర్థుల్లో 92 మంది(11శాతం) మహిళలున్నారు. 180 మంది(21శాతం) తమపై క్రిమినల్, 141 మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్