2070 నాటికి భారత జీడీపీలో 25 శాతం క్షీణత

57చూసినవారు
2070 నాటికి భారత జీడీపీలో 25 శాతం క్షీణత
2070 నాటికి భారత జీడీపీకి 24.7 శాతం నష్టం వాటిల్లవచ్చని ఆసియన్​ డెవలప్​మెంట్​ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న సముద్ర మట్టాలు, తరిగిపోతున్న కార్మిక ఉత్పాదకతలు ఈ నష్టానికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. 2070 నాటికి తీర ప్రాంతాల్లో వరదల వల్ల 30 కోట్ల మంది ప్రమాదంలో పడతారని, కోట్లాది రూపాయల తీర ప్రాంత ఆస్తులు దెబ్బతినొచ్చని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్