గుమ్మడి కాయ తింటే ఇన్ని లాభాలా

65చూసినవారు
గుమ్మడి కాయ తింటే ఇన్ని లాభాలా
గుమ్మడి కాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతాయి. గుమ్మడి విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైటోస్టెరాల్స్, కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊబకాయం పెరగకుండా ఎంతో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. గుమ్మడి కాయలో ఉండే సి, ఇ విటమిన్లు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్