గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(GAIL)లో 261 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి బీఏ, బీకాం, BSC LLB, MSC, PG ఉత్తీర్ణులైనవారు అర్హులు. గ్రూప్ డిస్కషన్, ఫిజికల్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సీనియర్ ఇంజినీర్/ ఆఫీసర్ కు రూ.60,000-1,80,000, జూ.ఆఫీసర్ కు 5.50,000-1,60,000 జీతం ఉంటుంది. వెబ్ సైట్: https://gailonline.com/