కంటెంట్ క్రియేటర్స్ షార్ట్‌టైమ్‌లో ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యేందుకు ‘షార్ట్స్’ని మరింత భిన్నంగా ప్లాన్ చేయొచ్చు. ఇకపై యూట్యూబ్ షార్ట్స్ నిడివిని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లాగా పెంచొచ్చు. అందుకు తగిన ఫీచర్‌ని ప్రత్యేక టెంప్లెట్‌లా అందించేందుకు యూట్యూబ్ సిద్ధమైంది. ఈ టెంప్లెట్‌తో నయా స్టెల్స్‌తో షార్ట్స్‌ను రూపొందించొచ్చు. ఈనెల 15 తర్వాత మూడు నిమిషాల షార్ట్స్‌ను యూజర్లు అప్‌లోడ్ చేసే ఫెసిలిటీ అమల్లోకి రానుంది.