60 ఏళ్లుగా ఒకటే ఎయిర్‌పోర్టుతో బాధ పడుతున్న తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, అదిలాబాద్ ప్రాంతాల్లో కొత్తగా నాలుగు విమానాశ్రయాలు నిర్మించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.