ఎన్ఐఎన్ లో 44 పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

63చూసినవారు
ఎన్ఐఎన్ లో 44 పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
హైదరాబాద్ లోని ఐసీఎంఆర్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్.. 44 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళా అభ్యర్థులకు రూ.1000 కాగా, ఇతరులు రూ.1200 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 16-06-2024. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ లో చూడగలరు.

సంబంధిత పోస్ట్